పాదాలకు చెప్పులు లేవు. కానీ ఈయన భారతీయుడు సినిమాలోలా కమల హాసన్ కాదు!
రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆ చేతులు, నేడు 'టగ్ ఆఫ్ వార్' తాడును పడితే.. ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే! 80 ఏళ్ల వయసులో కూడా వరదరాజుల రెడ్డి గారు చూపిన ఈ 'పవర్ ప్యాక్డ్' పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పక్కన కుర్ర ఎమ్మెల్యేలు ఉన్నా, ముందు నిలబడి ఆ తాడును లాగుతున్న తీరు చూస్తుంటే.. "వయసు కేవలం అంకె మాత్రమే, నా సంకల్పం ముందు అది తలవంచాల్సిందే" అన్నట్లుగా ఉంది.
ఎమ్మెల్యేల మధ్య పోటీ అంటే కేవలం గెలుపు ఓటములు కాదు, అందరూ కలిసికట్టుగా ఒక లక్ష్యం కోసం పోరాడటం. ఆ స్ఫూర్తిని వరదరాజుల రెడ్డి గారు నిండుగా చాటారు.
అలసిపోతున్న యువతకు, 80 ఏళ్ల ఈ పెద్దాయన ఉత్సాహం ఒక పెద్ద లెసన్. ఆయన పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకు ప్రత్యేక బహుమతి ఇచ్చి తీరాల్సిందే!
హ్యాట్సాఫ్ టు సీమ వరదరాజుల రెడ్డి గారు!

82 Views