పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
  పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి నివాసం ఉంటున్నారు... ఈనెల 16వ తారీకు తాళం వేసి ఉన్న ప్రమీల దేవి నివాసం ఉంటున్న ఇంటిలోకి దొంగలు ప్రవేశించి బీరువాను పగలకొట్టి 10 కేజీల వెండి లక్ష రూపాయల నగదు 42 సవర్ల బంగారాన్ని అపహరించారు... ప్రమీల దేవి ఇల్లు ముందుగానే రెక్కీ నిర్వహించి సత్తెనపల్లి రాకేష్...
0 Comments 0 Shares 563 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com