*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*
*4 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షతో మార్కాపురం నూతన జిల్లా ఏర్పడ్డక మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కు విచ్చేస్తున్నారని టీడీపీ కేడర్ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని వెలుగొండ టన్నెల్ పరిశీలన, 11:30 గంటలకు...