మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు గారి ఇంటి పై జరిగిన దాడి సందర్భంగా ఈ రోజు గుంటూరు లోని అంబటి రాంబాబు గారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారు.. అనంతరం ప్రెస్ మీట్ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు గారు మరియు మరియు మాజీ శాసనసభ్యులు...
0 Comments 0 Shares 230 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com