Bharat Aawaz
వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......
చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో హిందువుల ఆరాధ్య దైవం మరాఠా సామ్రాజ్య స్థాపకులు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చావలి కృష్ణార్జున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19 1630 సంవత్సరంలో ఒక గొప్ప వీరుడు జన్మించారు  ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్...
330 Views