హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: అమీన్‌పూర్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ బృందం (SOT) పోలీసులు నిర్వహించిన దాడిలో సుమారు రెండున్నర కిలోల OPM డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ను నగరానికి అక్రమంగా తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సీజ్ చేసిన డ్రగ్స్ విలువ లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నామని, ఈ రాకెట్ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

127 Views