అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో చీరాల కుప్పడం చీరలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.మంత్రి ఆధ్వర్యంలో కుప్పడం చీర కొనుగోలు చేసి, కుప్పడం ప్రత్యేకతను వివరించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడంతో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నేతన్నను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి...