Konchada Ravi
Verified User
BMA | BHARAT AAWAZ Member
- Palasa
News
-
పలాస–కాశీబుగ్గ అభివృద్ధికి ఐదేళ్లుగా విశేష కృషి
వంశధార నీటి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు పరిష్కారం అన్ని వార్డులకూ సమాన ప్రాధాన్యమిచ్చాం: మున్సిపల్ మాజీ చైర్మన్ బల్లా...
-
నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో గతంలో ప్రారంభమై నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతోపాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త...
-
పలాస అభివృద్ధికి మా పనులే సాక్ష్యం: సీదిరి
36 వార్డుల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించండి పలాస:గత ఐదేళ్లలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి రహదారులు, వైద్యం, విద్య, గృహ...
-
పలాస కాశీబుగ్గ 12వ వార్డు భవిష్యత్తుకు యువకిరణం – జనసేన అభ్యర్థి ప్రదీప్ కుమార్
"మార్పు మనతోనే మొదలవుతుంది" – నిజాయితీ గల నాయకత్వానికి ఓటర్లకు పిలుపు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 12వ వార్డు భవిష్యత్తును,...
-
పలాస అభివృద్ధికి ప్రజా మద్దతుతో ముందుకు: కొబ్బరికాయ గుర్తుపై డాక్టర్ దువ్వాడ శ్రీజను గెలిపించండి!
పలాస, అక్టోబరు 22: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల రేసులో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దువ్వాడ శ్రీజ గెలుపే లక్ష్యంగా...
-
26వ వార్డులో జనసంద్రంగా వైఎస్సార్సీపీ ర్యాలీ
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 26వ వార్డు పార్టీ జెండాల రెపరెపలతో, నినాదాలతో సందడిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
-
26వ వార్డులో ఇప్పిలి శంకర్ ప్రచార జోరు: అభివృద్ధి ప్రణాళికతో ఇంటింటికీ
పలాస-కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 26వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ...
-
కంపు కొడుతున్న పలాస-కాశీబుగ్గ.. కుప్పకూలిన పారిశుద్ధ్యం!
ఎన్నికల హడావిడిలో అధికారులు.. చెత్త కుప్పల మధ్య ప్రజల అవస్థలు పలాస-కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ...
-
ప్రజల సమస్యలే ఎన్నికల అజెండా: ఇప్పిలి శంకర్
పలాస-కాశీబుగ్గ:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 26వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్పిలి శంకర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం...
-
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం...
-
రైల్వే కాలనీలో ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం కోరిన అధికారులు రైల్వే కాలనీలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ...
-
11వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నెయ్యాల రీట నామినేషన్
* వార్డు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి * భారీగా తరలివచ్చిన మద్దతుదారులు, వార్డు ప్రజలు పలాస: స్థానిక ఎన్నికల్లో...
-
14వ వార్డు కౌన్సిలర్‌గా మళ్లీ గెలిపించండి: బెల్లాల శ్రీనివాసరావు విజ్ఞప్తి
పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున బెల్లాల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు....
-
రమ్యను గెలిపించుకోండి పలాస అభివృద్ధిని సాధించుకోండి
పలాస: పలాస మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా తన సతీమణి మన్యాల రమ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని మన్యాల శ్రీనివాస్ యాదవ్ పలాస...
-
చినబాడంలో ప్రశాంత ఎన్నికలకు పోలీసుల అవగాహన సమావేశం
పలాస: చినబాడం గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో...
-
మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక పలాస–కాశీబుగ్గ: మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది....
-
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యం: తాళాసు శ్రీపద్మ
నామినేషన్ దాఖలు చేసిన తాళాసు శ్రీపద్మ; ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి పలాస:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల...
-
ప్రశాంతమైన పలాస కోసం వైఎస్సార్సీపీని గెలిపించండి: సీదిరి అప్పలరాజు
పలాస మున్సిపల్ ఎన్నికల వేళ పలాస-కాశీబుగ్గ ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి పిలుపు పలాస:పలాస నియోజకవర్గంలో...