మార్కాపురం జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్..
మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత.. దీనితో ఎప్పుడు ఏ కార్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేస్తారో అని, కార్యాలయాలకు వెళ్లకుండా, పనిచేయకుండా, హాజరు వేస్తున్న అధికారుల కు ఈ ఆకస్మిక తనిఖీలు తలనొప్పిగా మారాయి. దీనితో వారు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితమ్మ గారు మరియు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారితో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రోడ్లు, నీటి సమస్యలు మరియు విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
➡️ చోరీ కేసులో నిందితులకు ఒకొక్కరికి 15 నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్ తీర్పు
బద్వేలు : బద్వేలు అర్బన్ పోలీసు స్టేషన్ లో గతేడాది నమోదైన ఓ చోరీ కేసులో ఇద్దరు నిందితులకు బుధవారం 15 నెలలు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్ తీర్పు ఇచ్చినట్లు...
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
తిరుపతి రూరల్ మండలంలో ఇప్పటికే అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్యే గారు.
అందులో భాగంగానే ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోని చెన్నయగుంట చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గారు.
చెరువును సుమారు 41 లక్షలతో సుందరీకరణ తో పాటు ఓపెన్ జిమ్,...
ఈరోజు సింగపూర్ లో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. సింగపూర్ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య బలమైన భాగస్వామ్యం, అమరావతి పట్ల మన విజన్, తయారీ, డేటా సెంటర్ లు, గ్రీన్ ఎనర్జీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడుతున్న అపార అవకాశాలు గురించి నేను
అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ తరువాత రెండవ ఇల్లుగా మార్చుకొని మన ఎదుగుదల కథలో భాగం కావాలని...
ప్రమాదానికి గురైన లైన్మెన్కు అండగా నిలిచిన కొరికాన దంపతులు..
మెలియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ లైన్మెన్ ఇప్పలి మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధితుని పరిస్థితిని తెలుసుకున్న సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకురాలు కొరికాన భవాని మానవతా దృక్పథంతో స్పందించారు.
మెరుగైన వైద్యం...
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో "సుపరిపాలన - స్వర్ణాంధ్రప్రదేశ్ సభ" ఘనంగా నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరియు పాణ్యం నియోజక వర్గం అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారు మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా..
ప్రభుత్వం...
కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ జిల్లా స్థాయి సభలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్...
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, జిల్లా సహచర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా...