అనంతపురం: భర్త ఆచూకీ తెలపాలని ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా
Posted 2026-01-21 14:16:32
0
649
విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏఎన్ఆర్ టమాటా మండి మేనేజర్ గా పని చేస్తున్న అతడిని మూడు రోజుల క్రితం తీసుకెళ్లారని ఆమె పేర్కొన్నారు. భర్తను అప్పగిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మండి నిర్వాహకులు సైతం బాధితురాలికి మద్దతుగా నిలిచారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins
"A police force earns public trust not only through...
C. Narayana Reddy IAS: Visionary Public Leader
Driving Transparent Administration, Inclusive Development, and Citizen-Centric Governance Across...
సాగర తీరంలో అలర్ట్: ఏపీ తీరప్రాంత రక్షణ బలగం
సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర మార్గం ద్వారా జరిగే అక్రమ రవాణాను,...
లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
లాడ్జీల్లో చట్టబద్ధ నిర్వహణకు ప్రాధాన్యం... కందుకూరు పట్టణ, గ్రామీణ లాడ్జీల యజమానులకు కౌన్సెలింగ్...