Search Results
See All Results
Join
Sign In
Sign Up
Search
Night Mode
News Feed
Mine
My Blogs
My Products
My Jobs
My Courses
EXPLORE
Pages
Groups
Events
Reels
Blogs
Market
Jobs
Courses
Games
Developers
Merits
ABOUT Bharat Aawaz | BMA
Bharat Aawaz
Veeresh Kumar
REPORTER - Bharat Aawaz
Timeline
Friends
Photos
Videos
Blogs
Store
Pages
Groups
Events
Search
Search
చేవేళ్ల నియోజకవర్గం TRS పార్టీ సహాయ కార్యదర్శి గా ఏనుగుల సంజీవ రెడ్డి
చేవేళ్ల నియోజకవర్గం TRS పార్టీ సహాయ కార్యదర్శి గా ఏనుగుల సంజీవ రెడ్డి కి నియామక పత్రం అదజేసిన TRS పార్టీ చేవేళ్ల నియోజకవర్గం ఇంచార్జి బేగరి రాజు
Veeresh Kumar
2026-09-17 14:29:11
More
మొయినాబాద్‌లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులను విచారిస్తున్నారు. ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Veeresh Kumar
2026-05-23 16:15:04
More
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
Veeresh Kumar
2026-04-01 05:01:55
More
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది. తల్లి తోక అనిత (50) హౌస్కిపింగ్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న ఉదయం 8 గంటలకు అనిత డ్యూటీకి వెళ్లినప్పుడు, కుమార్తె బార్గవి ఇంట్లోనే ఉంది. సాయంత్రం తిరిగి వచ్చిన తల్లికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ...
Veeresh Kumar
2026-04-01 04:50:33
More
మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.
Veeresh Kumar
2026-04-01 02:12:44
More
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అరెస్టైన డా.బాలాజీకి క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 16కు చేరగా, ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పరారీలో ఉన్న క్లింటన్ కోసం ప్రత్యేక బృందాలు గోవాలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Veeresh Kumar
2026-03-30 06:21:47
More
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, షాబాద్ కిసాన్,ఎలేష్ బిల్లబాటి కవిత గారు మరియు ఇతరులు పాల్గొన్నారు
Veeresh Kumar
2026-03-27 15:05:14
More
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
Veeresh Kumar
2026-03-27 13:01:13
More
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో నాజరుపరచగా, పోలీసులు కస్టడీ పొడిగింపు కోరారు. అయితే, కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించి, ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌పై పంపింది. కస్టడీ పొడిగింపు పిటిషన్ రిజెక్ట్ అయినట్లు నిందితుల న్యాయవాదులు ధ్రువీకరించారు.
Veeresh Kumar
2026-03-27 07:40:17
More
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డి, నమిత్ శర్మలను సుదీర్ఘంగా విచారించిన సిట్, కస్టడీలో నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి రెగ్యులర్ పార్టీల నిర్వహించినట్లు, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ వచ్చేవారని గుర్తించారు. సిట్ కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
Veeresh Kumar
2026-03-27 07:33:17
More
నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్య క్రమాలతో బ్రహ్మోత్సవాలు...
Veeresh Kumar
2026-03-27 07:24:24
More
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్‌నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం జరగకూడదని...
Veeresh Kumar
2026-03-27 00:58:55
More
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు* *అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం* *శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* శ్రీరామ నవమి సందర్భంగా...
Veeresh Kumar
2026-03-26 14:03:50
More
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్...
Veeresh Kumar
2026-03-26 13:27:04
More
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్*
ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదు. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయి. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత...
Veeresh Kumar
2026-03-25 14:38:27
More
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్ నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రముఖులు అవుసుల సాయి నందు చారి, సహ ప్రముఖుడు కేసరి ముమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీని ప్రకటించారు. సంస్థ బలోపేతం, యువతలో దేశభక్తి, సేవా...
Veeresh Kumar
2026-03-25 03:21:15
More
ఛలో అసెంబ్లీ SFI పిలుపు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయింపు చేయాలి. అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి. తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో NEP-2020అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న ఫ్రోఫెసర్, అసిస్టెంట్ ఫ్రోఫెసర్, అసోసియేట్...
Veeresh Kumar
2026-03-24 18:01:22
More
పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత మరియు ధరలు కూడా పెరుగుతాయి అని భయంతో జనాలు పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్నారు
Veeresh Kumar
2026-03-24 17:52:33
More
See More
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com
Install