Recent Updates
  • పిడుగు పడి 2 మేకలు మృతి
    జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు యాదిగొండ బాధ్యతుడు తెలిపారు. వర్షం సమయంలో చెట్టు వద్దకు మేకలు వెళ్లాయని, తాను వేరేచోట వద్ద నిలబడ్డామని చెప్పారు. వర్షం, తో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లి చూడగా 2 మేకలు మృతి చెందినట్లు తెలిపారు.              ...
    0 Comments 0 Shares 255 Views 0 Reviews
  • పల్లె 'గూటి'కి పండగొచ్చింది ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్
    కామారెడ్డి జిల్లా _ భారత్ ఆవాజ్ : మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో సోమవారం రోజున  ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ మాన్య బాయి. ఉప సర్పంచ్ విజయ్, నాగేష్, యాదరావ్,గారు ప్రతి నిధులు వార్డ్ సభ్యులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని గృహ ప్రవేశం ఘనంగా కొనసాగించారు.                          ...
    0 Comments 0 Shares 345 Views 0 Reviews
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
    జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండల కేంద్రం లో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద 80 మంది చెక్కుల పంపిణీ చేశారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతా రావు గారి. చేతుల మీదగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవల్గావ్ గ్రామ నికి చెందిన ముద్రకా బాయి తన కూతురి కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందచేశారు అంతే గాక 5 మందికి చెక్కులు పంపిణీ గ్రామ...
    0 Comments 0 Shares 340 Views 0 Reviews
  • బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
    జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ  రోజున రాష్ట్రవ్యాప్తంగా  బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి  నామకరణం చేస్తారు. వార్ కారీలు 'అఖండ హరినామ సప్త' పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్...
    0 Comments 0 Shares 411 Views 0 Reviews
  • యువత సన్మార్గంలో పయనించాలి
    జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు...
    0 Comments 0 Shares 575 Views 0 Reviews
  • చిరుత పులి రోడ్డుపై సంచారం (సీసీ ఫుటేజ్)లో అర్ధరాత్రి గ్రామంలో భయం.. భయం..!
    TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న, చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత పులి సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని...
    0 Comments 0 Shares 770 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 351 Views 14 0 Reviews
  • ఫిరంగి... ఆకట్టుకునేట్టు!
    జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది. జిల్లా లోని కౌలాస్ కోట ప్రఖ్యాతిగాంచింది. గతంలో ఇక్కడ అతిపెద్ద ఫిరంగి కూడా తయారు చేసినట్లు, పూర్వీకులు చెబుతుంటారు. గత చరిత్రకు సాక్ష్యంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఫిరంగి ఏర్పాటు చేశారు.                               ...
    0 Comments 0 Shares 703 Views 0 Reviews
  • రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ. ఆధ్వర్యంలో నిర్వహించిన. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూతలే సుమన్, ఉప సర్పంచ్  జ్ఞానేశ్వర్, ఆవిష్కరించారు. మువ్వాన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పాలాలను గ్రామీణ ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో  వార్డు గ్రామ సభ్యులు...
    0 Comments 0 Shares 749 Views 0 Reviews
  • బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
    జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు. ఆటలు, పాటలు పోటీలతో, బహుమతులు సహకారం,భాగంగా విద్యార్థులు, ప్రదర్శించిన దేశ భక్తి సంస్కృతిక, కార్యక్రమాలు. ఆకర్షణగా నిలిచారు పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు అనంతరం వీధి నిర్వాహాణాల్లో ప్రతిభ. కనబరించిన బస్వాపూర్ ఉత్తమ విద్యార్థులు అంతేకాక చిన్నారులు.భారత స్వాతంత్ర్య...
    0 Comments 0 Shares 752 Views 0 Reviews
  • జుక్కల్ : చిరుత మృత్యువాత
    జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించినట్లు చెప్పారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.                           ...
    0 Comments 0 Shares 900 Views 0 Reviews
  • Warm Welcome to Thativar Shivaji !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to Thativar Shivaji ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    Like
    1
    0 Comments 0 Shares 577 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com