Kagithapu Srinivas
Verified User
BMA | BHARAT AAWAZ Member
@Srinivas_123
Media Group
Recent Updates
-
-
గ్రామ దేవతా అర్చన శిక్షణ తరగతులు ఘనంగా ముగింపు జాగరణ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప దేవాలయంలో గత నెల 27న ప్రారంభమైన శిక్షణ వారం రోజుల పాటు కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో కామాఖ్య బయ్యా అర్చకులు సతీష్ బవారి, మందమర్రి హరిహర దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ దేవతల విశిష్టత, అర్చకుల పాత్ర, సనాతన ధర్మ పరిరక్షణపై వారు వివరించారు. శిక్షణలో పాల్గొన్న వారికి ధర్మ జాగరణ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు. అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు స్థానికులు.180 Views
-
-
కుంగ్‌ఫూ పోటీల్లో దూసుకుపోతున్న మందమర్రి విద్యార్థులు
మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.230 Views -
More Stories