హుజూర్నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భూములు కోల్పోయిన రైతుల ధర్నా
హుజూర్నగర్, జూలై 27:
వ్యవసాయ కళాశాల కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన రైతులు సోమవారం హుజూర్నగర్ ఆర్డీవో కార్యాలయం నందు RDO గారిని కలిసి గతంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీల అమలుపై వివరణ కోరారు. ఈ సందర్భంగా రైతులు ఆర్డీవోతో సమావేశమై భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మగ్దుమ్నగర్ గ్రామానికి శ్మశానవాటిక కేటాయింపు వంటి హామీల...