శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్లో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ,,ఎండి, మోయిన్, సీఐలు , రూరల్ టౌన్ ఎస్సైలు, పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతో కీలకమని వివరించారు. హెల్మెట్ లేకుండా...