Am hard work ethic is a trait that no one fears
Basic Info
  • Experience
    Fresher
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
Search
Recent Updates
  • కౌకుంట్ల మండలం లో పలు గ్రామాలకు నీళ్ళు బంద్
    కౌకుంట్ల మండలంలో  ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు గత 3 రోజుల నుంచి రావడం లేనందున ఆ యా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలో ఎం పీ డి వో  శివ ప్రసాద్ గారిని వివరణ కోరగా నీటి సమస్య ఉందనే విషయం తమ దృష్టి కి రాలేదు అని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నీళ్ళు సక్రమంగా రావడం లేదని...
    0 Comments 0 Shares 383 Views 0 Reviews
  • విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
    కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ MLA G మధుసూదన్ రెడ్డీ గారు విద్యార్థులనీ ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కేవలం విద్యా వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అందువలన ప్రతి ఒక్కరికీ విద్యా అనేది చాలా ముఖ్యమైన అంశగా వర్ణించారు. విద్యా కోసం  ఎంత వరకు అయినా పని చేస్తా అని  ఈ...
    0 Comments 0 Shares 409 Views 0 Reviews
  • 75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు
    కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL  నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి డైమండ్ జూబ్లి కార్యక్రమం పెద్ద ఎత్తున్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే G మధుసూదన్ రెడ్డీ గారు మరియు  M P వాకిటి శ్రీహరి గారు  గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి గారు మరియు అరవింద్ కుమార్...
    0 Comments 0 Shares 410 Views 0 Reviews
  • శ్రీరామ నవమి మహోత్సవం
    శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ  గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఊరేగింపు ని గ్రామంలోనీ ప్రతి విధుల్లో తిరిగి  ఊరేగించిన అనంతరం స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ గొల్ల రాములు, మరియు...
    0 Comments 0 Shares 516 Views 0 Reviews
  • ఇంధన నిల్వల పై భయం వద్దు
    పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న  నేపద్యంలో  పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను ...
    0 Comments 0 Shares 536 Views 0 Reviews
  • ఇంధన నిల్వల పై భయం వద్దు
    పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న  నేపద్యంలో  పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను ...
    0 Comments 0 Shares 552 Views 0 Reviews
  • Warm Welcome to @Dodla Nagaraju !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to @Dodla Nagaraju ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    0 Comments 0 Shares 378 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com