మంచిర్యాల బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలపై అధికారులతో...