• *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*


    *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి*


    పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

    కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh

    *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి**కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    0 Comments 0 Shares 391 Views 0 Reviews

  • UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD


    TODAY ON THURSDAY @ 1:30PM

    AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.

    @S.AzharAlam

    #Hyderabad #mla #minister #telangana

    UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABADTODAY ON THURSDAY @ 1:30PM AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.@S.AzharAlam #Hyderabad #mla #minister #telangana
    0 Comments 0 Shares 632 Views 0 Reviews
  • బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు.
    #Bobbili #yssharmila #Babynayana
    బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు. #Bobbili #yssharmila #Babynayana
    0 Comments 0 Shares 590 Views 8 0 Reviews
  • Bandaru sravani sree
    Mla Singanamala Anantpur district
    Bandaru sravani sree Mla Singanamala Anantpur district
    Like
    1
    0 Comments 0 Shares 157 Views 0 Reviews
  • BRS పార్టీకి మాజీ మంత్రి రాజయ్య బిగ్ షాక్!!!
    త్వరలో రాజీనామా ???
    BRS MLA కడియం శ్రీహారి పార్టి మార్పు విషయం లో త్వరలో ఉప ఎన్నిక తధ్యం అని తెలిసిందే
    స్టేషన్ ఘన్పూర్ లో రానున్నా ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి గా ఆరూరి రమేష్ ని రంగంలో దించనున్నట్టు సమాచారం…….
    బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ఆరూరి రమేష్ 3.లక్షలకు పైగా ఓట్లు సాధించడం తో
    BRS పార్టీ నుండి ఆరూరి రమేష్ ని రంగంలోకీ స్టేషన్ గన్పూర్ అభ్యర్ధిగా దింపనున్నట్టు సమాచారం…
    దానికి తోడు 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టి మరి
    నిన్ను గెల్పిస్తాం అని హామీ ఇవ్వడం తోనే నిన్న బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన ఆరూరి రమేష్….
    ఆరూరి రమేష్ BRS పార్టీ లో కి రావడం ఇష్టం లేని మాజి మంత్రి రాజయ్య అత్యవసరo గా ముఖ్య అనుచరులతో బేటి….
    త్వరలో BRS పార్టీ కి
    రాజీనామా చేసే అవకాశం……..
    BRS పార్టీకి మాజీ మంత్రి రాజయ్య బిగ్ షాక్!!! త్వరలో రాజీనామా ??? BRS MLA కడియం శ్రీహారి పార్టి మార్పు విషయం లో త్వరలో ఉప ఎన్నిక తధ్యం అని తెలిసిందే స్టేషన్ ఘన్పూర్ లో రానున్నా ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి గా ఆరూరి రమేష్ ని రంగంలో దించనున్నట్టు సమాచారం……. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన ఆరూరి రమేష్ 3.లక్షలకు పైగా ఓట్లు సాధించడం తో BRS పార్టీ నుండి ఆరూరి రమేష్ ని రంగంలోకీ స్టేషన్ గన్పూర్ అభ్యర్ధిగా దింపనున్నట్టు సమాచారం… దానికి తోడు 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టి మరి నిన్ను గెల్పిస్తాం అని హామీ ఇవ్వడం తోనే నిన్న బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన ఆరూరి రమేష్…. ఆరూరి రమేష్ BRS పార్టీ లో కి రావడం ఇష్టం లేని మాజి మంత్రి రాజయ్య అత్యవసరo గా ముఖ్య అనుచరులతో బేటి…. త్వరలో BRS పార్టీ కి రాజీనామా చేసే అవకాశం……..
    0 Comments 0 Shares 300 Views 0 Reviews
  • ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి సందర్బంగా శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది ఇందులో ప్రముఖ పట్టణ పద్మశాలి నాయకులు సిరిసిల్ల mla ktr గారు అలాగే ప్రభుత్వ విప్ మంత్రి వర్యులు అది శ్రీనివాస్ గారు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో ముఖ్య అక్కర్శనగా మార్కండేయ జయంతి గురించి తెలయజేసే కార్యక్రమం ప్రజలకు వేషాలు వేసి శివుని వేషంలో మాజీ మున్సిపల్ చెర్మన్ ఆడెపు రవీందర్ గారు అలాగే యముని వేషాంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి డైరెక్టర్ గొనె మల్లేశమ్ గారూ కార్యక్రమం లో ఆకర్షణ గా నిలిచారు
    ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి సందర్బంగా శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది ఇందులో ప్రముఖ పట్టణ పద్మశాలి నాయకులు సిరిసిల్ల mla ktr గారు అలాగే ప్రభుత్వ విప్ మంత్రి వర్యులు అది శ్రీనివాస్ గారు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇందులో ముఖ్య అక్కర్శనగా మార్కండేయ జయంతి గురించి తెలయజేసే కార్యక్రమం ప్రజలకు వేషాలు వేసి శివుని వేషంలో మాజీ మున్సిపల్ చెర్మన్ ఆడెపు రవీందర్ గారు అలాగే యముని వేషాంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి డైరెక్టర్ గొనె మల్లేశమ్ గారూ కార్యక్రమం లో ఆకర్షణ గా నిలిచారు
    0 Comments 0 Shares 216 Views 0 Reviews
  • Do you believe your local MLA has fulfilled their election promises?
    Do you believe your local MLA has fulfilled their election promises?
    0
    2
    0
    0
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • Do you believe that every MLA should face live public debates about their promises and performance during their term?
    Do you believe that every MLA should face live public debates about their promises and performance during their term?
    1
    0
    0
    0
    0 Comments 0 Shares 320 Views 0 Reviews
  • *The Question Isn't *What* Your Title Is. The Question Is *What* You Do With It.**

    You are a Reporter, a Journalist, a Coordinator. But let's ask a more fundamental question: When was the last time your question made power tremble? When did a Minister, an MP, an Officer pause and realize they were truly answerable to the people you represent?

    The sacred duty of the Press is to be the voice of the people and a mirror to power. But we are surrounded by the ghosts of failed promises, the cunning of empty manifestos, and the deafening silence where accountability should be.

    **Are we really doing our job? Or are we just reporting the excuses?**

    At Bharat Aawaz, we don't just ask the question. We build the platform for the answer. We believe in **“संवाद से समाधान” (Samvad Se Samadhan)** — moving from mere talk to tangible transformation.

    **Imagine this. Not as a dream, but as our blueprint for a revolution in accountability:**

    You will not just 'request' an interview. You will establish **The People's Forum** in your constituency. An arena where power doesn't lecture, it listens. Where the agenda is not set by the politician, but by the public.

    In this arena:
    * You will summon the sitting MLA or MP, and alongside them, every leader who contested for the people's vote.
    * You will call upon every key officer responsible for the constituency's welfare.
    * You will come armed not with opinions, but with undeniable facts—your ammunition will be RTI replies, documented evidence, and official records.
    * The people are not spectators; they are the jury. You will bring forward every citizen with a grievance, a problem, or a question.
    * The venue will not be a sterile conference room, but the heart of the community—a local school on a Sunday, where every citizen has a front-row seat to democracy.

    Every three months, this People's Forum will conduct a public audit. We will ask:
    * What was promised for the last 90 days?
    * What was delivered? What is pending, and why?
    * What is the concrete, written plan for the next 90 days?

    Everything will be concluded in writing. Not a political promise, but a public commitment. This is the **Real Performance Review**, conducted by the people, for the people. This is how we make our legislative and executive systems truly answerable.

    Each of these local forums is a tributary, feeding the great river of change that is the national **Bharat Conclave.**

    So, we ask you again. Are you just a reporter?

    Or are you ready to be an architect of accountability? With Bharat Aawaz, you are the living embodiment of Samvad Se Samadhan.
    *The Question Isn't *What* Your Title Is. The Question Is *What* You Do With It.** You are a Reporter, a Journalist, a Coordinator. But let's ask a more fundamental question: When was the last time your question made power tremble? When did a Minister, an MP, an Officer pause and realize they were truly answerable to the people you represent? The sacred duty of the Press is to be the voice of the people and a mirror to power. But we are surrounded by the ghosts of failed promises, the cunning of empty manifestos, and the deafening silence where accountability should be. **Are we really doing our job? Or are we just reporting the excuses?** At Bharat Aawaz, we don't just ask the question. We build the platform for the answer. We believe in **“संवाद से समाधान” (Samvad Se Samadhan)** — moving from mere talk to tangible transformation. **Imagine this. Not as a dream, but as our blueprint for a revolution in accountability:** You will not just 'request' an interview. You will establish **The People's Forum** in your constituency. An arena where power doesn't lecture, it listens. Where the agenda is not set by the politician, but by the public. In this arena: * You will summon the sitting MLA or MP, and alongside them, every leader who contested for the people's vote. * You will call upon every key officer responsible for the constituency's welfare. * You will come armed not with opinions, but with undeniable facts—your ammunition will be RTI replies, documented evidence, and official records. * The people are not spectators; they are the jury. You will bring forward every citizen with a grievance, a problem, or a question. * The venue will not be a sterile conference room, but the heart of the community—a local school on a Sunday, where every citizen has a front-row seat to democracy. Every three months, this People's Forum will conduct a public audit. We will ask: * What was promised for the last 90 days? * What was delivered? What is pending, and why? * What is the concrete, written plan for the next 90 days? Everything will be concluded in writing. Not a political promise, but a public commitment. This is the **Real Performance Review**, conducted by the people, for the people. This is how we make our legislative and executive systems truly answerable. Each of these local forums is a tributary, feeding the great river of change that is the national **Bharat Conclave.** So, we ask you again. Are you just a reporter? Or are you ready to be an architect of accountability? With Bharat Aawaz, you are the living embodiment of Samvad Se Samadhan.
    Love
    1
    0 Comments 0 Shares 4K Views 0 Reviews
  • *మీ హోదా కాదు, మీ ధైర్యమే మీ గుర్తింపు!*

    మీరు రిపోర్టర్, జర్నలిస్ట్, కోఆర్డినేటర్... మీ హోదా ఏదైనా కావచ్చు. కానీ ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి... *మీ ప్రశ్నకి అధికార పీఠాలు చివరిసారిగా ఎప్పుడు కదిలాయి?* మీ గొంతు విని ఒక మంత్రి, ఒక MLA, ఒక MP, ఒక అధికారి తాము ప్రజలకు జవాబుదారీ అని ఎప్పుడు గ్రహించారు?

    గాలిలో కలిసిన హామీల నీడలు, మోసపూరితమైన మేనిఫెస్టోలు మన చుట్టూ ఉన్నాయి. మన పవిత్ర కర్తవ్యం అధికారాన్ని ప్రశ్నించడం. కానీ, మనం నిజంగా ఆ పని చేస్తున్నామా? లేక వాళ్ళు చెప్పే సాకులను ప్రచురించడంతోనే సరిపెడుతున్నామా?

    భారత్ ఆవాజ్‌లో, మేము కేవలం ప్రశ్నించి వదిలేయం. జవాబును రాబట్టే వేదికను నిర్మిస్తాము. మేము నమ్మే సిద్ధాంతం - *“సంవాద్ సే సమాధాన్”* — కేవలం చర్చల నుండి ఆచరణాత్మక పరిష్కారాల వైపు పయనం.

    *ఇప్పుడు ఊహించండి... ఇది కల కాదు, జవాబుదారీతనంలో మనం తీసుకురాబోయే విప్లవానికి ఇది మన ప్రణాళిక:*

    మీరు ఇంటర్వ్యూ కోసం అభ్యర్థించరు. మీ నియోజకవర్గంలో మీరే ఒక *"ప్రజా క్షేత్రం"* ఏర్పాటు చేస్తారు. అది అధికారం ఉపన్యాసాలు ఇచ్చే వేదిక కాదు, ప్రజల గొంతును వినే పవిత్ర స్థలం. ఆ క్షేత్రానికి నియమాలను నిర్దేశించేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలు.

    ఆ ప్రజా క్షేత్రంలో:
    * గెలిచిన MLA/MP తో పాటు, ఓడిపోయిన నాయకులను కూడా మీరు ఆహ్వానిస్తారు.
    * నియోజకవర్గ సంక్షేమానికి బాధ్యత వహించే ప్రతి అధికారి హాజరు కావాల్సిందే.
    * *మీ ఆయుధాలు అభిప్రాయాలు కాదు, తిరుగులేని నిజాలు.* RTI సమాధానాలు, అధికారిక పత్రాలు, మరియు ఆధారాలతో మీరు సిద్ధంగా ఉంటారు.
    * ప్రజలు కేవలం ప్రేక్షకులు కాదు, వారే న్యాయనిర్ణేతలు. సమస్యలతో, ప్రశ్నలతో ఉన్న ప్రతి పౌరుడిని మీరు ముందుకు నడిపిస్తారు.
    * వేదిక ఏదో ఏసీ గది కాదు, ఆదివారం నాడు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం. ప్రజాస్వామ్యానికి ప్రతి పౌరుడికి మొదటి వరుసలో సీటు ఉంటుంది.

    ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఈ *ప్రజా ఆడిట్* ప్రారంభమవుతుంది. మనం అడుగుతాం:
    * గత 90 రోజులకు ఇచ్చిన హామీ ఏంటి?
    * ఎంతవరకు పూర్తయింది? ఇంకా మిగిలి ఉన్న పనులేమిటి, ఎందుకు?
    * రాబోయే 90 రోజులకు మీ ఖచ్చితమైన ప్రణాళిక ఏమిటి?

    ప్రతిదీ రాతపూర్వకంగా ముగించబడుతుంది. ఇది రాజకీయ వాగ్దానం కాదు, ప్రజా సమక్షంలో చేసిన ప్రతిజ్ఞ. ఇదే అసలైన *ప్రజా తీర్పు* - ప్రజల చేత, ప్రజల కోసం.

    ప్రతి నియోజకవర్గంలోని ఈ 'ప్రజా క్షేత్రం' అనే చిన్న నది... దేశ రాజధానిలో జరిగే '*భారత్ కాంక్లేవ్*' అనే మహానదిలో కలుస్తుంది.

    కాబట్టి, మరోసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి...
    **మీరు కేవలం ఒక విలేకరిగా మిగిలిపోతారా? లేక జవాబుదారీతనాన్ని శాసించే సారథిగా ఎదుగుతారా?**

    భారత్ ఆవాజ్‌తో, ఈ విప్లవానికి మీరే నాయకులు.
    *మీ హోదా కాదు, మీ ధైర్యమే మీ గుర్తింపు!* మీరు రిపోర్టర్, జర్నలిస్ట్, కోఆర్డినేటర్... మీ హోదా ఏదైనా కావచ్చు. కానీ ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి... *మీ ప్రశ్నకి అధికార పీఠాలు చివరిసారిగా ఎప్పుడు కదిలాయి?* మీ గొంతు విని ఒక మంత్రి, ఒక MLA, ఒక MP, ఒక అధికారి తాము ప్రజలకు జవాబుదారీ అని ఎప్పుడు గ్రహించారు? గాలిలో కలిసిన హామీల నీడలు, మోసపూరితమైన మేనిఫెస్టోలు మన చుట్టూ ఉన్నాయి. మన పవిత్ర కర్తవ్యం అధికారాన్ని ప్రశ్నించడం. కానీ, మనం నిజంగా ఆ పని చేస్తున్నామా? లేక వాళ్ళు చెప్పే సాకులను ప్రచురించడంతోనే సరిపెడుతున్నామా? భారత్ ఆవాజ్‌లో, మేము కేవలం ప్రశ్నించి వదిలేయం. జవాబును రాబట్టే వేదికను నిర్మిస్తాము. మేము నమ్మే సిద్ధాంతం - *“సంవాద్ సే సమాధాన్”* — కేవలం చర్చల నుండి ఆచరణాత్మక పరిష్కారాల వైపు పయనం. *ఇప్పుడు ఊహించండి... ఇది కల కాదు, జవాబుదారీతనంలో మనం తీసుకురాబోయే విప్లవానికి ఇది మన ప్రణాళిక:* మీరు ఇంటర్వ్యూ కోసం అభ్యర్థించరు. మీ నియోజకవర్గంలో మీరే ఒక *"ప్రజా క్షేత్రం"* ఏర్పాటు చేస్తారు. అది అధికారం ఉపన్యాసాలు ఇచ్చే వేదిక కాదు, ప్రజల గొంతును వినే పవిత్ర స్థలం. ఆ క్షేత్రానికి నియమాలను నిర్దేశించేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలు. ఆ ప్రజా క్షేత్రంలో: * గెలిచిన MLA/MP తో పాటు, ఓడిపోయిన నాయకులను కూడా మీరు ఆహ్వానిస్తారు. * నియోజకవర్గ సంక్షేమానికి బాధ్యత వహించే ప్రతి అధికారి హాజరు కావాల్సిందే. * *మీ ఆయుధాలు అభిప్రాయాలు కాదు, తిరుగులేని నిజాలు.* RTI సమాధానాలు, అధికారిక పత్రాలు, మరియు ఆధారాలతో మీరు సిద్ధంగా ఉంటారు. * ప్రజలు కేవలం ప్రేక్షకులు కాదు, వారే న్యాయనిర్ణేతలు. సమస్యలతో, ప్రశ్నలతో ఉన్న ప్రతి పౌరుడిని మీరు ముందుకు నడిపిస్తారు. * వేదిక ఏదో ఏసీ గది కాదు, ఆదివారం నాడు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం. ప్రజాస్వామ్యానికి ప్రతి పౌరుడికి మొదటి వరుసలో సీటు ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఈ *ప్రజా ఆడిట్* ప్రారంభమవుతుంది. మనం అడుగుతాం: * గత 90 రోజులకు ఇచ్చిన హామీ ఏంటి? * ఎంతవరకు పూర్తయింది? ఇంకా మిగిలి ఉన్న పనులేమిటి, ఎందుకు? * రాబోయే 90 రోజులకు మీ ఖచ్చితమైన ప్రణాళిక ఏమిటి? ప్రతిదీ రాతపూర్వకంగా ముగించబడుతుంది. ఇది రాజకీయ వాగ్దానం కాదు, ప్రజా సమక్షంలో చేసిన ప్రతిజ్ఞ. ఇదే అసలైన *ప్రజా తీర్పు* - ప్రజల చేత, ప్రజల కోసం. ప్రతి నియోజకవర్గంలోని ఈ 'ప్రజా క్షేత్రం' అనే చిన్న నది... దేశ రాజధానిలో జరిగే '*భారత్ కాంక్లేవ్*' అనే మహానదిలో కలుస్తుంది. కాబట్టి, మరోసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి... **మీరు కేవలం ఒక విలేకరిగా మిగిలిపోతారా? లేక జవాబుదారీతనాన్ని శాసించే సారథిగా ఎదుగుతారా?** భారత్ ఆవాజ్‌తో, ఈ విప్లవానికి మీరే నాయకులు.
    0 Comments 0 Shares 714 Views 0 Reviews
  • Good Morning @Everyone

    🌧️ Monsoon Alert: What Should Media Be Doing This Rainy Season?

    Ground-Level Reporting Priorities:

    Hospitals
    Cover cases of waterborne diseases, dengue, malaria, leptospirosis.
    Are rural PHCs and district hospitals prepared with medicines, beds, staff?

    Urban Slums
    Report on drainage clogging, flooded streets, open sewage and how they affect daily life.
    Are municipal workers and JCBs deployed before it floods?

    Rural Areas
    Track crop damage, washed away roads, and lack of access to health and food due to heavy rain.
    Highlight villages cut off due to river floods and damaged infrastructure.

    Reporters Should Ask MLAs/MPs:

    "What flood-control steps have you taken in your constituency this year?"

    "How much budget was sanctioned for drainage and desilting? Was it used?"

    "Where are your emergency shelters located, and are they operational?"

    "Are flood-affected families being given compensation and relocation help?"
    Good Morning @Everyone 🌧️ Monsoon Alert: What Should Media Be Doing This Rainy Season? Ground-Level Reporting Priorities: Hospitals Cover cases of waterborne diseases, dengue, malaria, leptospirosis. Are rural PHCs and district hospitals prepared with medicines, beds, staff? Urban Slums Report on drainage clogging, flooded streets, open sewage and how they affect daily life. Are municipal workers and JCBs deployed before it floods? Rural Areas Track crop damage, washed away roads, and lack of access to health and food due to heavy rain. Highlight villages cut off due to river floods and damaged infrastructure. Reporters Should Ask MLAs/MPs: "What flood-control steps have you taken in your constituency this year?" "How much budget was sanctioned for drainage and desilting? Was it used?" "Where are your emergency shelters located, and are they operational?" "Are flood-affected families being given compensation and relocation help?"
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • Should Media Push Harder for Heatwave Crisis Coverage?

    With multiple states like Delhi, Rajasthan, and Uttar Pradesh reporting record-breaking heatwaves, and hospitals seeing a spike in heatstroke cases.

    Are we, as media professionals, doing enough to hold the system accountable for heatwave preparedness and public safety?


    Why This is Important Today:

    Delhi recorded 49.9°C, the highest ever in India’s history.

    Over 30 suspected heatstroke deaths reported in Bihar, UP, and Odisha

    Many districts lack functioning shelters, water supply, or public awareness

    Power cuts, water shortages, and school disruptions are rising.

    Cover ground-level stories: hospitals, urban slums, rural dehydration deaths

    Ask MLAs/MPs: What’s your summer survival plan for your constituency?
    Should Media Push Harder for Heatwave Crisis Coverage? With multiple states like Delhi, Rajasthan, and Uttar Pradesh reporting record-breaking heatwaves, and hospitals seeing a spike in heatstroke cases. Are we, as media professionals, doing enough to hold the system accountable for heatwave preparedness and public safety? Why This is Important Today: Delhi recorded 49.9°C, the highest ever in India’s history. Over 30 suspected heatstroke deaths reported in Bihar, UP, and Odisha Many districts lack functioning shelters, water supply, or public awareness Power cuts, water shortages, and school disruptions are rising. Cover ground-level stories: hospitals, urban slums, rural dehydration deaths Ask MLAs/MPs: What’s your summer survival plan for your constituency?
    0
    0
    1
    0
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com