• మాదక ద్రవ్యాలపై అమెరికా సైనిక చర్యలు |
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CIAకు వెనెజువెలాలో రహస్య ఆపరేషన్‌ చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.   కరేబియన్‌ సముద్రంలో మాదక ద్రవ్యాల రవాణా పడవలపై ఇటీవల అమెరికా సైన్యం పలు దాడులు నిర్వహించింది. ఈ చర్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. వెనెజువెలా నుంచి అక్రమంగా...
    0 Comments 0 Shares 41 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com