[28/02, 2:42 pm] null: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల వయసు బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళావెంకట్రావు, కలెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
#HPVVaccination
#ChandrababuNaidu
#AndhraPradesh
[28/02, 3:04 pm] null: చీపురుపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, రోగులతో మాట్లాడిన చంద్రబాబు గారు. ఆసుపత్రి శుభ్రంగా ఉండాలని, వైరింగ్ సరిచేసుకోవాలని వైద్యులకు సూచించిన సీఎం. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలన్న సీఎం.

0 Comments
0 Shares
422 Views
0 Reviews