ప్రాణదాతలకు నగదు బహుమతి - బాధితులకు ఉచిత వైద్యం!
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు రోడ్డు ప్రమాద బాధితుల కోసం గొప్ప పథకాన్ని ప్రకటించారు.
సహాయం చేసేవారికి: ప్రమాద సమయంలో బాధితులను ఆదుకునే 'రాహ్వీర్'లకు ప్రభుత్వం రూ. 25,000 నగదు బహుమతి ఇస్తుంది.
బాధితులకు: మొదటి 7 రోజుల పాటు ఏ ఆసుపత్రిలోనైనా ఉచిత వైద్యం. దీని కోసం ప్రభుత్వం రూ. 1.5 లక్షల వరకు భరిస్తుంది.
మీ చిన్న సాయం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది. సంకోచించకండి.. ప్రాణదాతలుగా నిలవండి!
#RoadSafety #NitinGadkari #GoodSamaritan #SavingLives #TeluguNews #RoadAccidentRelief

మీ చిన్న సాయం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది. సంకోచించకండి.. ప్రాణదాతలుగా నిలవండి! 😊