Search
Discover new people, create new connections and make new friends
-
మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారుమొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు0 Comments 1 Shares 65 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు
బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు
నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా
పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు
గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు
*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*
రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు
నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు
నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత
నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టుబ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నంశంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజాపట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారుగాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులునిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింతనిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు0 Comments 0 Shares 46 Views 0 Reviews -
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య
పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.
ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్యపంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.0 Comments 0 Shares 67 Views 0 Reviews -
*బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…*
*మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు*
*సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు...
*రవి యాదవ్ అధ్యక్షతన*
చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు....
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు
👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:
“బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.
ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,
“హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....
ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....
*బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు…* *మొయినాబాద్ మండల మున్సిపాలిటీలో హిమాయత్ నగర్ గ్రామం నుండి మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు* *సబిత ఇంద్ర రెడ్డి గారి నాయకత్వం* కోరుకుంటున్న చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు... *రవి యాదవ్ అధ్యక్షతన* చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానానికి నిదర్శనంగా, మండలంలో కాంగ్రెస్, పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు *సలీం ఖాన్ సమక్షంలో* మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పలువురు ప్రముఖ నాయకులు, సలీం ఖా న్, ఇబ్రహీం, వీరాజ్ ఖాన్, ఇమ్రాన్, అలీమ్, ఖాజా ఖాన్, ముజఫర్, రహమత్, కరం, ముస్తఫా, అహ్మద్, బాబా, ఆజా ఖాన్, సమజ్ ఖాన్, గౌస్ ఖాన్, ఇలియాత్ ఖాన్, నిషార్ ఖాన్, అటిట్యూ ఆటిట్యూ, పర్వీద్, ఎన్విన్, అంజాద్, పర్వీద్, అజ్జు, అప్రోచ్, నజీర్, సయీమ్, ఇర్ఫాన్, జుబేర్, షకీల్, ఫయుం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు *సబితా ఇంద్రారెడ్డి గారు వారికి గులాబీ* కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.... ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి గారు, మండల అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి గారు, కొత్త నరసింహారెడ్డి గారు, శ్రీహరి యాదవ్ గారు, రావుఫ్ గారు, నరోత్తం రెడ్డి గారు, మొర శ్రీనివాస్ గారు, అంజయ్య గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, శ్యామ్ రావు గారు హిమాయత్ నగర్ గ్రామ అధ్యక్షుడు రాజుగారు పాల్గొన్నారు 👉 అనంతరం సబిత ఇంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ:“బిఆర్ఎస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రజల ఆశయాలకు న్యాయం చేయగల శక్తి బిఆర్ఎస్‌కే ఉంది. రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే” అని ధైర్యంగా వెల్లడించారు.ఇక కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ,“హామీలు ఇవ్వడంలో ముందుండే కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.....ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....0 Comments 1 Shares 104 Views 0 Reviews -
గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు
-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.
డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
గాజుల రామారం డివిజన్ సమస్యలపై ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి గారు-నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ ని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్‌లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి గారు,సాయి ప్రసాద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.డివిజన్‌లలో పలు కాలనీల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీసీ వెంకట్ రామ్ గారిని బుచ్చి రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల తో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు0 Comments 0 Shares 64 Views 0 Reviews -
నిజామాబాద్:ఈరోజు 39 వ డివిజన్ లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొన
దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ
39 వ డివిజన్ కార్పొరేటర్ & బిజెపి జిల్లా కార్యదర్శి
నిజామాబాద్:ఈరోజు 39 వ డివిజన్ లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనదాంపల్లి జ్యోతి మురళీకృష్ణ 39 వ డివిజన్ కార్పొరేటర్ & బిజెపి జిల్లా కార్యదర్శి0 Comments 0 Shares 62 Views 0 Reviews -
కూకట్‌పల్లి నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించారన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. సర్ పనులు పూర్తికాకముందే ఓట్ల తొలగింపుపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మూసాపేట ఆంజనేయనగర్‌లో పాదయాత్ర నిర్వహించిన ఆయన, స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో వెంటనే మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తొలగించారన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. సర్ పనులు పూర్తికాకముందే ఓట్ల తొలగింపుపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మూసాపేట ఆంజనేయనగర్‌లో పాదయాత్ర నిర్వహించిన ఆయన, స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో వెంటనే మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.0 Comments 0 Shares 142 Views 0 Reviews -
*పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*
*కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి*
పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
*పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి**కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh0 Comments 0 Shares 403 Views 0 Reviews -
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం
మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి
ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు
సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబంమృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపుబాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారుకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతిప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులుసమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్0 Comments 0 Shares 242 Views 0 Reviews -
భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్..
అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణకుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్..అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణకుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.0 Comments 0 Shares 225 Views 0 Reviews -
మన కోసం..మార్పు కోసం!
Media మూగబోతున్న తరుణంలో, సామాన్యుడి పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేయాలనుకునే రిపోర్టర్ల కోసం *Bharat Aawaz**వేదిక సిద్ధమైంది.
Bharat Aawaz Vision, Benefits, Programs పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి
🔗 https://youtu.be/rqg3mkVzqa4</p>
నిజం చెప్పే ధైర్యం మీకుందా? 🎤
Media అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడం, దాని కోసమే Bharat Aawaz.
మీరు మార్పు కోసం ఎదురుచూస్తున్న రిపోర్టర్ అయితే కలిసి ప్రయాణించండి. మన గొంతును దేశమంత వినిపిద్దాం!
Bharat Aawaz!
మన కోసం..మార్పు కోసం!Media మూగబోతున్న తరుణంలో, సామాన్యుడి పక్షాన నిలబడి నిజాయితీగా పనిచేయాలనుకునే రిపోర్టర్ల కోసం *Bharat Aawaz**వేదిక సిద్ధమైంది.Bharat Aawaz Vision, Benefits, Programs పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి🔗 https://youtu.be/rqg3mkVzqa4నిజం చెప్పే ధైర్యం మీకుందా? 🎤Media అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, మార్పు తీసుకురావడం, దాని కోసమే Bharat Aawaz.మీరు మార్పు కోసం ఎదురుచూస్తున్న రిపోర్టర్ అయితే కలిసి ప్రయాణించండి. మన గొంతును దేశమంత వినిపిద్దాం!Bharat Aawaz!
0 Comments 0 Shares 641 Views 0 Reviews