• చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కి నివాళి అర్పించిన అదనపు డీసీపీ అడ్మిన్

    రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గోదావరిఖని ఐబి కాలనీ, నివాసానికి వెళ్లి వారి పార్దివ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు

    డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ...రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై 33 ఎన్నేళ్లుగా పోలీసు శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారు. విధిని ధర్మంగా భావించి ప్రజల భద్రత కోసం పనిచేశారు. వారి ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి, పెద్దలోటు. వారి సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామనీ వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని డీసీపీ అడ్మిన్ గారు తెలిపారు. పోలీస్ శాఖ తరుపున అంత్యక్రియల కోసం అందించె 30, 000రూపాయల చెక్ ను వారికీ కుటుంబ సభ్యులకు అడ్మిన్ అందచేశారు.

    డీసీపీ అడ్మిన్ గారి వెంట పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.
    చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కి నివాళి అర్పించిన అదనపు డీసీపీ అడ్మిన్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచిన సమాచారం తెలుసుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గోదావరిఖని ఐబి కాలనీ, నివాసానికి వెళ్లి వారి పార్దివ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ...రాజేంద్ర ప్రసాద్ 1992 బ్యాచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై 33 ఎన్నేళ్లుగా పోలీసు శాఖలో నిబద్ధతతో, నిజాయితీతో ప్రజా సేవలో అహర్నిశలు శ్రమించారు. విధిని ధర్మంగా భావించి ప్రజల భద్రత కోసం పనిచేశారు. వారి ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి, పెద్దలోటు. వారి సేవలను చిరస్థాయిగా స్మరించుకుంటామనీ వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం, ఓర్పు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అని డీసీపీ అడ్మిన్ గారు తెలిపారు. పోలీస్ శాఖ తరుపున అంత్యక్రియల కోసం అందించె 30, 000రూపాయల చెక్ ను వారికీ కుటుంబ సభ్యులకు అడ్మిన్ అందచేశారు. డీసీపీ అడ్మిన్ గారి వెంట పీసీ ఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం, సిబ్బంది పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 253 Views 0 Reviews
  • ** సురక్షకు స్వాగతం – పోలీసు వార్తలు! **
    మరింత తెలుసుకోవడానికి మరియు పోలీసులను గౌరవించడానికి వన్-స్టాప్ గమ్యం. ధైర్యం, గౌరవం & సేవ యొక్క లివింగ్ లెజెండ్స్!

    పోలీసు వార్తలు, ప్రధాన కథనాలు, చీకటి నుండి కథలు, కఠినమైన ప్రయత్నాలు & త్యాగాలు, నొప్పి & గరిష్ట పని పరిస్థితులు, అవగాహన ప్రచారాలు, స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు, రోజువారీ & నెలవారీ అప్‌డేట్‌లు, పబ్లిక్ - పోలీస్ కనెక్టివిటీ, చొరవపై పోలీసుల ధైర్యం మరియు సంరక్షణ గురించి తెలుసుకోండి. మరియు పోలీసులు, ఈవెంట్‌లు, గౌరవ పురస్కారాలు, దేశ కాపలాదారులను గౌరవించడానికి మరియు గుర్తించడానికి సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి – పోలీసు

    తాజా అప్‌డేట్‌లు, వార్తలు, ఫిర్యాదులు, పోలీసు శాఖ, పోలీసు వాయిస్, కాప్-టాక్, మహిళలు, సంరక్షణ, మద్దతు మరియు మరిన్నింటి కోసం సురక్ష న్యూస్‌లో చేరండి.

    ఏదైనా సహాయం కావాలా? మా అంకితమైన గ్రీవెన్స్ సెల్ ఎల్లప్పుడూ ఒక ట్యాప్ అవే!

    కనెక్ట్ అయి ఉండండి! సురక్షితంగా ఉండండి!
    సురక్ష - పోలీసు వార్తలు

    #సురక్ష
    ** సురక్షకు స్వాగతం – పోలీసు వార్తలు! ** మరింత తెలుసుకోవడానికి మరియు పోలీసులను గౌరవించడానికి వన్-స్టాప్ గమ్యం. ధైర్యం, గౌరవం & సేవ యొక్క లివింగ్ లెజెండ్స్! పోలీసు వార్తలు, ప్రధాన కథనాలు, చీకటి నుండి కథలు, కఠినమైన ప్రయత్నాలు & త్యాగాలు, నొప్పి & గరిష్ట పని పరిస్థితులు, అవగాహన ప్రచారాలు, స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు, రోజువారీ & నెలవారీ అప్‌డేట్‌లు, పబ్లిక్ - పోలీస్ కనెక్టివిటీ, చొరవపై పోలీసుల ధైర్యం మరియు సంరక్షణ గురించి తెలుసుకోండి. మరియు పోలీసులు, ఈవెంట్‌లు, గౌరవ పురస్కారాలు, దేశ కాపలాదారులను గౌరవించడానికి మరియు గుర్తించడానికి సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి – పోలీసు తాజా అప్‌డేట్‌లు, వార్తలు, ఫిర్యాదులు, పోలీసు శాఖ, పోలీసు వాయిస్, కాప్-టాక్, మహిళలు, సంరక్షణ, మద్దతు మరియు మరిన్నింటి కోసం సురక్ష న్యూస్‌లో చేరండి. ఏదైనా సహాయం కావాలా? మా అంకితమైన గ్రీవెన్స్ సెల్ ఎల్లప్పుడూ ఒక ట్యాప్ అవే! కనెక్ట్ అయి ఉండండి! సురక్షితంగా ఉండండి! సురక్ష - పోలీసు వార్తలు #సురక్ష
    0 Comments 0 Shares 942 Views 0 Reviews
  • పోలీస్ వాయిస్ - ఒక ప్రత్యేక మాసపత్రిక
    పోలీస్ వాయిస్ అనేది మీ డిజిటల్ మ్యాగజైన్, ఇది చట్ట అమలులో అన్ని తాజా నవీకరణలను అందించడానికి అంకితం చేయబడింది. హోంగార్డుల నుంచి కమిషనర్లు, డీజీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు, ఎస్ ఐలు, కానిస్టేబుళ్ల వరకు ప్రతి నెలా ప్రతి స్థాయి అధికారులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం.

    ఈ ఇంటర్వ్యూలలో, వారి ప్రయాణాలను అన్వేషిస్తాము: వారు తమ స్థానాలను పొందడానికి ఎలా కష్టపడ్డారు, కఠినమైన కేసులను పరిష్కరించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, మరియు క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు. సున్నితమైన పరిస్థితులలో వారు ఎలా వ్యవహరించారు అనే అంశాలను కూడా పరిశీలిస్తాము, వారి అంకితభావం మరియు స్థితిస్థాపకత గురించి చర్చిస్తాము. ప్రేరణ కలిగించే మరియు తెలియజేసే కథలతో కనెక్ట్ అవ్వండి!

    కెరీర్ నవీకరణలు మరియు పరీక్ష వనరులు
    పోలీస్ వాయిస్ వద్ద, ఔత్సాహిక అభ్యర్థులకు చట్ట అమలులో కెరీర్ కోసం సిద్ధమవడంలో సహాయపడటానికి మేము అవసరమైన కెరీర్ నవీకరణలు మరియు మునుపటి పరీక్ష పత్రాలకు ప్రాప్యతను అందిస్తాము. పోలీసు శాఖలో ప్రవేశించడానికి ప్రజలకు అవసరమైన సరైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం.

    #SURAKSHA
    పోలీస్ వాయిస్ - ఒక ప్రత్యేక మాసపత్రిక పోలీస్ వాయిస్ అనేది మీ డిజిటల్ మ్యాగజైన్, ఇది చట్ట అమలులో అన్ని తాజా నవీకరణలను అందించడానికి అంకితం చేయబడింది. హోంగార్డుల నుంచి కమిషనర్లు, డీజీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు, ఎస్ ఐలు, కానిస్టేబుళ్ల వరకు ప్రతి నెలా ప్రతి స్థాయి అధికారులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూలలో, వారి ప్రయాణాలను అన్వేషిస్తాము: వారు తమ స్థానాలను పొందడానికి ఎలా కష్టపడ్డారు, కఠినమైన కేసులను పరిష్కరించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, మరియు క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు. సున్నితమైన పరిస్థితులలో వారు ఎలా వ్యవహరించారు అనే అంశాలను కూడా పరిశీలిస్తాము, వారి అంకితభావం మరియు స్థితిస్థాపకత గురించి చర్చిస్తాము. ప్రేరణ కలిగించే మరియు తెలియజేసే కథలతో కనెక్ట్ అవ్వండి! కెరీర్ నవీకరణలు మరియు పరీక్ష వనరులు పోలీస్ వాయిస్ వద్ద, ఔత్సాహిక అభ్యర్థులకు చట్ట అమలులో కెరీర్ కోసం సిద్ధమవడంలో సహాయపడటానికి మేము అవసరమైన కెరీర్ నవీకరణలు మరియు మునుపటి పరీక్ష పత్రాలకు ప్రాప్యతను అందిస్తాము. పోలీసు శాఖలో ప్రవేశించడానికి ప్రజలకు అవసరమైన సరైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. #SURAKSHA
    0 Comments 0 Shares 264 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com