గ్రామీణ వైద్యులకు ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలపై అవగాహన
నందిగామలో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం..
అత్యవసర సమయాల్లో Bezwada Hospital మెరుగైన వైద్య సేవలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ October 4 Bharat Aawaz
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించే గ్రామీణ వైద్యులు రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన సూచనలు పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా సంబంధిత...