తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరా నగర్ లో వాన రాశి శ్రీనివాస్ కి చెందిన ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది ఎలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు. ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయినాయి. ఇంట్లో ఉన్న రూ.90000 నగదు కూడా కాలిపోయినట్లు శ్రీనివాస్ తెలిపారు.

0 Comments
0 Shares
10 Views
0 Reviews