రాజన్న సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల 31వ వార్డులో గెలుపొందిన బిఆర్ఎస్ అభ్యర్థి పాసికంటి రమ్య

వార్డులో విజయోత్సవ ర్యాలీలో బి ఆర్ ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి పలువురికి గాయాలు

ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 31వ వార్డులో గెలుపొందిన బిఆర్ఎస్ అభ్యర్థి పాసికంటి రమ్య వార్డులో విజయోత్సవ ర్యాలీలో బి ఆర్ ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి పలువురికి గాయాలు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com