రాజన్న సిరిసిల్ల జిల్లా బెల్ట్ షాప్ నడిపిస్తున్న వ్యక్తి బైడౌన్ లక్ష రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు లేదా రెండు విదించవచ్చును”
*ఈ సందర్బంగా సిరసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.... సిరిసిల్ల పట్టణం లోని గణేష్ నగర్ లో గల ఒకతను మద్యం ను అమ్ముతు బెల్ట్ షాప్ నడుపుతుండగా అతడిని అక్రమంగా మద్యం అమ్మవద్దని తేది 29-01-2026 రోజున Executive Magistrate( MRO) సిరిసిల్ల వద్ద Bind Over చేయగా Executive Magistrate గారు 6 నెలల వరకు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయరాదని Form 13 పై సంతకం తీసుకొని పంపగా నిందితుడు తేది 05-02-2026 రోజున మల్లి తన ఇంట్లో అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుకొని కేసు నమోదు చేయనైనది. ఈ రోజు బైడౌన్ గురించి నిందితుడు ను MRO సిరిసిల్ల ముందు హాజరుపరచామని తెలిపారు.
ఎవరైనా Executive Magistrate ముందు Bind Over చేయగా 6 నెలల లోపు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించినారు.

0 Comments
0 Shares
90 Views
0 Reviews