రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన సిరిసిల్ల జిల్లా లో బండి సంజయ్ గారు మాట్లాడుతు brs కాంగ్రెస్ పార్టీ లపై విమర్శలు చేస్తూ సిరిసిల్ల కి ఎం చేశారు అంటూ మా బీజేపీ మున్సిపల్ అభ్యర్థుల ను గెలిపిస్తే సిరిసిల్ల ను అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్తాము అని మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ నుండి నిధులు తీసుకొని వచ్చి సిరిసిల్ల ను డెవలప్ చేస్తా అని మాట్లాడం జరిగింది

0 Comments
0 Shares
41 Views
0 Reviews