రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా కేంద్రం లో ఫిబ్రవరి 04 నుండి 06 2026 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు.
సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీరన్నపల్లి, తంగళ్ళపల్లి, గంభీరావుపేట మండలాల తో కలిపిన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఈనెల 04 వ తేదీ నుండి 6వ తేదీ వరకు మినీ స్టేడియం రాజన్న సిరిసిల్ల నందు నిర్వహించబడును.
క్రింద తెలిపిన తేదీలలో వివిధ క్రీడలు నిర్వహించబడును.
04.02.2026 బుధవారం రోజున
వాలీబాల్ బాలబాలికలకు ( 18 సంవత్సరాల లోపు)
- kho kho బాలబాలికలకు (18 సంవత్సరాల లోపు)
- హ్యాండ్ బాల్ (బాల బాలికలకు)
- బాస్కెట్ బాల్ (బాల బాలికలకు)
- స్విమ్మింగ్
- *05.02.2026 గురువారం రోజున*
- కబడ్డీ (మహిళలకు మరియు పురుషులకు)
- అథ్లెటిక్స్ (మహిళలు మరియు పురుషులకు అన్ని కేటగిరీలకు)
- బ్యాడ్మింటన్ ( బాలురు మరియు బాలికలకు అన్ని కేటగిరీలకు)
- బేస్ బాల్ ( మహిళలు మరియు పురుషులకు)
- సైక్లింగ్
- *06.02.2026 శుక్రవారం రోజున*
- చెస్ మరియు క్యారమ్స్
- యోగాసన
- wushu మరియు కరాటే మరియు రెజ్లింగ్ మరియు కిక్ బాక్సింగ్ మరియు బాక్సింగ్ మరియు జూడో
- ఫుట్బాల్
- నెట్ బాల్
అన్ని క్యాటగిరిలో బాలబాలికలకు మరియు మహిళలకు పురుషులకు నిర్వహించబడును.
మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయికి ఎంపిక కాబడిన క్రీడాకారిణి క్రీడాకారులు వారి ఆధార్ కార్డతో పాటు రిజిస్ట్రేషన్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వచ్చి గేమ్స్ లో పాల్గొనగలరు.

0 Comments
0 Shares
87 Views
0 Reviews