సిరిసిల్ల టౌన్ క్లబ్ అధ్యక్షుడిగా చొప్పదండి ప్రకాష్ ఘన విజయం.
సిరిసిల్ల పట్టణంలోని టౌన్ క్లబ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికలలో క్లబ్ సభ్యులు 178 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా చొప్పదండి ప్రకాష్ 25 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా కోడం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చేపూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఐ.భాస్కర్, కోశాధికారిగా వైద్య శివ ప్రసాద్ ఎన్నికయ్యారు.
rajannasircilla

0 Comments
0 Shares
342 Views
0 Reviews