చెరువులోకి దూసుకెళ్లిన బాపట్ల ఆర్టీసీ బస్సు

నగరం మండలం.. చిరకాల వారి పాలెం. లో ఈరోజు ఉదయం బాపట్ల డిపోకు చెందిన బస్సు 35 మంది ప్రయాణిస్తూ రేపల్లె వైపు వెళ్తుండగా. చిరకాల వారి పాలెం గ్రామంలో.స్టీరింగ్ సమస్య వల్ల. చెరువులోకి వెళ్ళటం జరిగిన సంఘటన.
చెరువులోకి దూసుకెళ్లిన బాపట్ల ఆర్టీసీ బస్సు నగరం మండలం.. చిరకాల వారి పాలెం. లో ఈరోజు ఉదయం బాపట్ల డిపోకు చెందిన బస్సు 35 మంది ప్రయాణిస్తూ రేపల్లె వైపు వెళ్తుండగా. చిరకాల వారి పాలెం గ్రామంలో.స్టీరింగ్ సమస్య వల్ల. చెరువులోకి వెళ్ళటం జరిగిన సంఘటన.
0 Comments 0 Shares 201 Views 3 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com