సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలోని డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ వారీ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలనార్థం మునిసిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించబడినట్లు గురువారం కమిషనర్ తెలిపారు.
మొత్తం ఓటర్లు : 81,959 మంది
పురుషులు : 39,942 మంది
మహిళలు : 42,011 మంది
ఇతరులు : 06 మంది
ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలన కోసం మునిసిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచబడినవని, ఓటర్ల జాబితాలలో మీ పేరు, చిరునామా తదితర వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా కొత్తగా పేరు చేర్చాల్సిన అవసరం ఉన్నా, అలాగే తొలగింపులు చేయాల్సిన సందర్భాలలో సంబంధిత ఆధార పత్రాలతో నిర్దిష్ట గడువులోపు అభ్యంతరాలు / దరఖాస్తులు మునిసిపాలిటీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సరిగా నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు.
సిరిసిల్ల మునిసిపాలిటీ పరిధిలోని డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ వారీ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలనార్థం మునిసిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రచురించబడినట్లు గురువారం కమిషనర్ తెలిపారు. మొత్తం ఓటర్లు : 81,959 మంది పురుషులు : 39,942 మంది మహిళలు : 42,011 మంది ఇతరులు : 06 మంది ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రజల పరిశీలన కోసం మునిసిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచబడినవని, ఓటర్ల జాబితాలలో మీ పేరు, చిరునామా తదితర వివరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా కొత్తగా పేరు చేర్చాల్సిన అవసరం ఉన్నా, అలాగే తొలగింపులు చేయాల్సిన సందర్భాలలో సంబంధిత ఆధార పత్రాలతో నిర్దిష్ట గడువులోపు అభ్యంతరాలు / దరఖాస్తులు మునిసిపాలిటీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా ప్రజలకు సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును సరిగా నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు.
0 Comments 0 Shares 276 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com