రేర్ ఎర్త్‌లో చైనా ఆధిపత్యం.. ప్రపంచం గందరగోళం |
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ (Rare Earth Elements) అంటే అరుదుగా లభించే భౌతిక మూలకాలు. ఇవి మొత్తం 17 ఉండగా, లాంథనైడ్స్, స్కాండియం, యట్రియం వంటి మూలకాలు ఇందులోకి వస్తాయి.   ఇవి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, మిలిటరీ టెక్నాలజీ, సెమీ కండక్టర్లు వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం చైనా ఈ రంగంలో 90% శుద్ధీకరణ సామర్థ్యంతో ప్రపంచాన్ని...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com