బంగారం ధర పతనం.. కొనుగోలుదారులకు పండుగ |
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,920 నుంచి రూ.1,28,150కి పడిపోయింది.   అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, డాలర్ ఇండెక్స్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దీపావళి తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి....
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com