దీపావళి తర్వాత బంగారం రికార్డు.. వెండి కాస్త తగ్గింది |
దీపావళి 2025 తర్వాత బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. MCX మార్కెట్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,27,990కి చేరగా, ఫిబ్రవరి 2026 కాంట్రాక్ట్ రూ.1,29,743కి పెరిగింది. గత వారం రూ.5,644 పెరుగుదల నమోదైంది.    మరోవైపు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ వెండి రూ.1,58,126కి చేరగా, మార్చి 2026 కాంట్రాక్ట్ రూ.1,59,361కి ఉంది. దీపావళి సందర్భంగా కొనుగోలు ఉత్సాహం పెరగడంతో...
0 Comments 0 Shares 66 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com