ప్రపంచ నాయకులతో NDTV సమ్మిట్ 2025 ప్రారంభం! |
NDTV World Summit 2025 న్యూఢిల్లీ లోని భారత్ మండపం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 17–18 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని హరిని అమరసూర్య, యూకే మాజీ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.     "Edge of the Unknown: Risk, Resolve, and Renewal" అనే థీమ్‌తో, ఈ సమ్మిట్ ఆర్టిఫిషియల్...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com