బిహార్‌ సీట్లపై చర్చ.. లాలూ-రాహుల్‌ కలయిక |
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు గురువారం నేరుగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి చర్చించారు.   కూటమి ఐక్యతను కాపాడేందుకు, బిహార్‌లో సమన్వయాన్ని పెంచేందుకు ఈ సంభాషణ కీలకంగా మారింది....
0 Comments 0 Shares 65 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com