రాహుల్‌ వ్యాఖ్యలపై పిటిషన్‌ తిరస్కరించిన కోర్టు |
‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ‘ఓట్‌ చోర్‌- గద్దీ ఛోడ్‌’ వ్యాఖ్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.   భాజపా, ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేసిన రాహుల్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, వ్యక్తిగత...
0 Comments 0 Shares 113 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com