భారత్‌ బలంగా ముందుకు: జైశ్వాల్‌ అద్భుతం |
ఢిల్లీ టెస్ట్‌లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్‌ 318/2 స్కోరు సాధించింది. జైశ్వాల్‌ 173 పరుగులతో క్రీజులో నిలిచినాడు, గిల్‌ 20 పరుగులతో అతనికి తోడుగా ఉన్నాడు.   సాయి సుదర్శన్‌ 87, కేఎల్‌ రాహుల్‌ 38 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చారు. క్రికెట్ అభిమానులు జైశ్వాల్‌ అద్భుత ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ...
0 Comments 0 Shares 82 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com