అఫ్గాన్‌లో భారత్‌ ఎంబసీ.. పాక్‌కు షాక్‌ |
ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్‌-అఫ్గానిస్థాన్‌ బంధం మళ్లీ చిగురించింది. కాబూల్‌లో ఉన్న టెక్నికల్ మిషన్‌ను భారత్‌ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రకటించారు.   అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్యం, ఆరోగ్యం,...
0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com