దిల్లీలో జైస్వాల్‌ మెరుపు సెంచరీ.. భారత్‌ 196/1 |
దిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న భారత్‌-వెస్టిండీస్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.   కేవలం 145 బంతుల్లో 101 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్‌ 57 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. KL రాహుల్‌ 38 పరుగులు చేసి వారికన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com