అమెరికా వీసా ఫీజు పెంపుతో ఐటీ రంగం కలవరం |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్‌-1బీ వీసా మార్పులు భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసే హెచ్‌-1బీ వీసాలకు $100,000 ఫీజు విధించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.   ఇప్పటి వరకు $2,000–$5,000 మధ్య ఉన్న ఫీజు, 2026 లాటరీ సైకిల్ నుంచి అమలులోకి రానుంది. ఈ నిర్ణయం భారత కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్‌లకు పెద్ద భారం...
0 Comments 0 Shares 66 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com