2025లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతారా |
రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన “కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ 1” సినిమా 2025లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. “సయ్యారా” చిత్రాన్ని అధిగమించి, కేవలం 8 రోజుల్లో ₹336.5 కోట్ల వసూళ్లు సాధించింది.     మొదటి రోజు ₹61.85 కోట్లు, రెండో రోజు ₹45.4 కోట్లు, మూడో రోజు ₹55 కోట్లు, నాలుగో రోజు ₹63 కోట్లు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ ₹63.4 కోట్లు,...
0 Comments 0 Shares 167 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com