విరాట్‌ వేటకు సిద్ధమైన ఆసీస్‌.. ఆదివారం ఢీ |
టీమిండియా toughest rival అయిన ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ మరోసారి తన గర్జనతో మెరిసేందుకు సిద్ధమయ్యాడు. అక్టోబర్ 19న జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ ఆటతీరు పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   గతంలో ఆసీస్‌పై కోహ్లీ చేసిన అద్భుత ప్రదర్శనలు ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష...
0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com