నాగర్ కర్నూల్ ; తెల్కపల్లి మండలం రాకొండ గ్రామంలో సోమవారం ఉదయం 5;30 గంటలకు పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి.కులమతాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరి డప్పుల మోతలు...అసైదుల ఆటలతో మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పెద్ద కాశీం,చిన్న ఖాసీం ,ప్రధాన వీధుల్లో ఊరేగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పక్కల గ్రామస్తులు పాల్గొని వారి మొక్కలు తీర్చకున్నారు

0 Comments 0 Shares 535 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com