Bharat Aawaz
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
*ఘనంగా ఇందిరగాంధీ వర్ధంతి వేడుకలు*   ఉప్పల్ లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.   ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మందుముల పరమేశ్వర్ రెడ్డి*ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ఇందిర గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.   ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు  .
92 Views