సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆజం ఖాన్‌కు అక్టోబర్ 29న అలహాబాద్ హైకోర్టు రెండు పాన్ కార్డుల కేసులో బెయిల్ మంజూరు చేయడంతో, శనివారం రాంపూర్ జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరో మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు!
జైలు బయట...