హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం!
కీసరలో 108.9 మి.మీ వర్షపాతం నమోదు.. నగరవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు
హైదరాబాద్: నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. అందుబాటులో ఉన్న వర్షపాతం వివరాల ప్రకారం, కీసరలో అత్యధికంగా 108.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు...