Bharat Aawaz
ఇంద్రానగర్‌లో ఘనంగా 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం గ్యార్వీ షరీఫ్ కార్యక్రమానికి హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే
నాచారం, ఇంద్రానగర్: హైదరాబాద్‌లోని నాచారం ఇంద్రానగర్ చౌరస్తా వద్ద ఘౌసుల్ వారా ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ గ్యార్వీ షరీఫ్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ముస్లిం మత గురువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్యార్వీ...
124 Views