ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన.. నిరసనలో ఎంఐఎం పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
హైదరాబాద్: ఎన్నికల సంఘం (ECI) పనితీరు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో పలు ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...